Saibaba birthplace Shirdi ? Pathre ?

హే సాయి : సాయిబాబా జన్మస్థలం ఎక్కడ? షిర్డీనా ? పాథ్రీనా ? 

మహారాష్ట్ర రాజకీయాల్లో మరో వివాదం మొదలైంది. షిర్డీలో కొలువైన సాయిబాబా జన్మస్థలంపై వివాదం ముదురుతోంది. ఆయన జన్మించింది పాథ్రీలోనేనని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే ప్రకటించడంతో వివాదం రాజుకుంది. దీంతో పాథ్రీ ప్రాంతం తెరమీదకు

Trending