To increase revenue: Parcel and cargo services in TS RTC

ఆదాయం పెంచుకోవడానికి : TS RTCలో పార్సిల్, కార్గో సేవలు

తెలంగాణ ఆర్టీసీ తన ఆదాయాన్ని పెంచుకోవడానికి కీలక నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ కారణంగా ఆదాయంలేక అవస్థలు పడుతోన్న ఆర్టీసీ…. ఆదాయం పెంచుకునే దిశగా చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్శిల్‌, కార్గో

Trending