6 నెలల లోపు పసిబిడ్డలకు నీరు తాగించవద్దంటున్న నిపుణులు: ఎందుకంటే..

ఆరు నెలల అంటే పసిబిడ్డ తల్లి పాలు మాత్రమే తాగాల్సిన వయస్సు. తల్లిపాలు తప్ప మరొకటి బిడ్డకు పోషకాహారాన్ని అందించలేదు. అందుకే తల్లిపాలను అమృతం అని అంటారు నిపుణులు.కానీ కొంతమంది పసిబిడ్డలకు నీళ్లు పడుతుంటారు.

Trending