Private schools offer to give extra marks to students whose parents vote in Loksabha elections

మ‌మ్మీడాడీ ప్లీజ్ : పేరంట్స్ ఓటు వేస్తే.. పిల్ల‌ల‌కు Extra మార్కులు

2019 సార్వత్రిక ఎన్నికలు వేళ.. రాజకీయ పార్టీలన్నీ ఎన్నికల ప్రచారాల్లో మునిగిపోయాయి. పోలింగ్ కు ఇంకా వారం లోపే గడువు ఉంది. ఓటర్లను ఆకర్షించేందుకు పలు పార్టీల నేతలు హామీలు మీద హమీలు గుప్పిస్తున్నారు.

Trending