Parigi MLA Mahesh Reddy injured in road accident

చేవెళ్లలో రోడ్డు ప్రమాదం : టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి గాయాలు

పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు, మరో కారును ఢీకొంది. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల మండలంలో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఎదురుగా సెప్టెంబర్ 20వ