May 27th Parishath Elections Votes counting

మే 27న పరిషత్ ఓట్ల  లెక్కింపు

హైదరాబాద్:  రాష్ట్రంలో మూడు విడతల్లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించామని, ఈనెల 27 కౌంటింగ్ ప్రక్రియను కూడా ప్రశాంతగా నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమీషనర్  నాగిరెడ్డి చెప్పారు.  ఈనెల 17 న