hyderabad Metro Parking Charges Raising Daily

మెట్రో ప్రయాణం కంటే పార్కింగ్ ఛార్జీలే ఎక్కువ

మెట్రో ద్వారా ప్రయాణికులకు మెరుగైన, సుఖవంతమైన ప్రయాణ సదుపాయం లభిస్తున్నప్పటికీ పార్కింగ్ రేట్లు మాత్రం వాహనదారులకు షాకిస్తున్నాయి. ఉదాహరణకు మెట్రో ప్రారంభమైన తొలినాళ్లలో బేగంపేట్ స్టేషన్లో వాహనాలకు పార్కింగ్ ఫీజును వసూలు చేయలేదు. ఏడాది