Delhi’s new parking plan can cost you ₹1,000 for 10 hrs workday

ఇంకేం కొంటాం : కారు పార్కింగ్ ఫీజు రూ.వెయ్యి

దేశ రాజధాని ఢిల్లీలో వాహనదారులకు షాక్ ఇచ్చేందుకు కేజ్రీవాల్ సర్కార్ రెడీ అయింది. వాహనాల కాలుష్యం పెరిగి పోవడంతో కారు పార్కింగ్ చార్జీలను భారీగా  పెంచడం ద్వారా పొల్యూషన్ కంట్రోల్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఢిల్లీలోని అత్యంత