uncontrollable parking fees in secunderabad station

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పార్కింగ్‌కు వెళ్లారా.. జేబులకు చిల్లే

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో పార్కింగ్ దోపిడీపైన ఇప్పటికే ప్రయాణికులు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్నిసార్లు రైల్వే చార్జీల కంటే పార్కింగ్ చార్జీలే ఎక్కువవుతున్నాయి. ప్రీమియం పార్కింగ్‌లో ద్విచక్ర వాహనాలకు గంటకు రూ.18 చొప్పున

Trending