Gandhiji says Hindus and Sikhs in Pakistan can come to India - President Ram Nath Kovind

పాక్‌లోని హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారు – రాష్ట్రపతి 

పాక్‌లో ఉన్న హిందువులు, సిక్కులు భారత్‌కు రావొచ్చని గాంధీజీ చెప్పారని, వీరందరికీ మెరుగైన జీవితం అందించడం భారతదేశ బాధ్యత అని భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ వ్యాఖ్యానించారు. CAAతో బాపుజీ కల నేరవేరిందని వెల్లడించారు.

Trending