T Congress Emergency Meeting

గాంధీభవన్‌లో మీటింగ్ టైం : టీపీసీసీ ప్రక్షాళన!

తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ సమూల మార్పులకు సిద్దం అవుతోంది. గత శాసనసభ ఎన్నికల నుంచి ప్రస్తుత స్థానిక సంస్థల పోరు వరకూ సమన్వయ లోపంతో మూల్యం చెల్లించుకున్న ఆ  పార్టీ ఇప్పుడు మేలుకొంది. TPCCని