union minister kishan reddy comments on second capital

హైదరాబాద్ పై అలాంటి ఆలోచన లేదు

హైదరాబాద్ ను దేశ రెండో రాజధాని చేసే ప్రతిపాదన కేంద్రం వద్ద లేదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. సోమవారం, నవంబర్ 18 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో విపక్షాలు

centre floats rfp to redevelop parliament house or build new one

2022కి కొత్త పార్లమెంట్ భవనం 

2022 పార్లమెంట్‌ శీతాకాల సమావేశాలు కొత్తగా నిర్మించబోయే పార్లమెంట్ భవనంలో నిర్వహించాలని ఫ్రభుత్వం యోచిస్తోంది. రాష్ట్రపతి భవన్, ఇండియా గేట్‌కు మధ్య ఉత్తర, దక్షిణ బ్లాకుల వద్ద 3 కిలోమీటర్ల విశాలమైన సెంట్రల్‌ విస్తాను ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా నిర్మించనున్నారు. దీని కోసం ప్రభుత్వం దేశ విదేశాల నుంచి డిజైన్, ఆర్కిటెక్ట్‌ సంస్థలను పిలిచింది.

Trending