Lockdown: Parle-G Donate 3 Crore Biscuit Packets To Poor People

Parle-G సంస్థ.. పేదల కోసం 3 కోట్ల బిస్కెట్ పాకెట్లను విరాళం

కరోనావైరస్ మహమ్మారి కారణంగా దేశంలో 21 రోజుల లాక్‌డౌన్ ప్రకటించారు. దీంతో రోజువారి పనులతో కడుపునింపుకునే కుటుంబాలన్నీ రోడ్డున పడ్డాయి. అలాంటి వారికోసం సెలబ్రెటీలు, ప్రముఖ సంస్ధలు విరాళాలు ఇచ్చి వారి కడుపు నింపుతున్నారు.

Trending