Congress criticism on reservation issue In Parliament Budget Session

రిజర్వేషన్ల రగడ : బీజేపీది మనువాద ప్రభుత్వం – కాంగ్రెస్

రిజర్వేషన్ల అంశం పార్లమెంట్‌ను కుదిపేసింది. రిజర్వేషన్ల అమలును కేంద్రం నీరుగారుస్తోందని కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. బీజేపీది మనువాది ప్రభుత్వమని ఆరోపించింది. సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయంతో ప్రభుత్వానికి సంబంధం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఉద్యోగ నియామకాలు,