Parliament Budget Session 2020 President Ramnath Kovind Speech

నిరసనల పేరుతో సాగించే హింస దేశాన్ని బలహీనపరుస్తుంది : రాష్ట్రపతి కోవింద్

ఈ దశాబ్దం ఎంతో కీలకమన్నారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. ఈ దశాబ్దంలో దేశం మరిన్ని ఉన్నత శిఖరాలను అందుకుంటుందని ఆశిస్తున్నట్లు వెల్లడించారు. అంతకుముందు పార్లమెంట్‌కు చేరుకున్న రాష్ట్రపతికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, లోక్