పార్లమెంట్ భవనం వద్ద అనుమానితుడు..గుర్తు తెలియని భాషలో ఉన్న లేఖ స్వాధీనం

కొద్ది రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ తరుణంలో పార్లమెంట్ భవనం ఎదుట అనుమానాస్పదంగా సంచరిస్తున్న వ్యక్తిని సెంట్రల్ రిజర్వ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం కలకలం రేపింది. ఇతను బడ్గామ్ జిల్లాకు చెందిన

Trending