cm chandrababu warns tdp leaders

టీడీపీకి వెన్నుపోటు పొడిచిన వారిని వదిలిపెట్టను : చంద్రబాబు వార్నింగ్

అమరావతి : తెలుగుదేశం పార్టీలోనే ఉంటూ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వారి బండారం త్వరలోనే బయటపడుతుందని ఏపీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అన్నారు. పార్టీకి ద్రోహం చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన వార్నింగ్