పార్లమెంటులో కరోనా కలకలం, ఐదుగురు ఎంపీలకు పాజిటివ్

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనావైరస్ మహమ్మారి పార్లమెంటును కూడా తాకింది. పార్లమెంటులో కరోనా కలకలం రేగింది. రేపటి(సెప్టెంబర్ 14,2020) పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్నాయి. దీంతో ముందుజాగ్రత్తగా ఎంపీలకు కరోనా టెస్టులు చేశారు. ఈ