కాంగ్రెస్‌లో కొత్త మార్పు: లోక్ సభ, రాజ్యసభలో సీనియర్లకు ప్రాధాన్యత తగ్గించిన కాంగ్రెస్, యువనేతలకు బాధ్యతలు

పార్టీని ప్రక్షాళన చేయాలని కోరుతూ..సీనియర్లు రాసిన లేఖపై సోనియా గాంధీ ఇంకా సీరియస్ గానే ఉన్నట్లు కనిపిస్తోంది. వారికి చెక్ పెట్టే విధంగా నిర్ణయాలు తీసుకుంటుండడం ప్రాధాన్యత సంతరించుకొంటోంది. లోక్ సభ, రాజ్యసభలో వారి