European parliamentary panel to visit Kashmir on October 29

బ్రేకింగ్ : 370రద్దు తర్వాత…తొలిసారిగా కశ్మీర్ కు ఈయూ పార్లమెంట్ బృందం

కశ్మీర్ పై పాక్ విష ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఆర్టికల్ 370రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్ లో విదేశీ బృందం పర్యటించేందుకు అనుమతిచ్చింది. 28సభ్యులతో కూడిన యూరోపియన్ పార్లమెంట్ బృందం