Parliamentary Standing Committee ended ISRO with a flute performance by the Director of its Satellite Centre in Bengaluru, P. Kunhikrishnan

సైంటిస్టు వేణుగానం విన్నారా? : ఆహా.. ఎంత మధురమో..!

సైంటిస్ట్ లు అంటే ఏవేవో పరిశోధనలు చేస్తుంటారు. ఎప్పుడూ ల్యాబ్ లలోనే గడిపేస్తుంటారు. కానీ ఓ  సైంటిస్ట్  మాత్రం చక్కగా ఫ్లూట్ వాయించారు. అది కూడా పెద్ద పెద్ద అధికారులు..మేధావులు ఉన్న మీటింగ్ లో.