Coronavirus In Secunderabad Parsigutta: Five Missing

ఐదుగురు కరోనా అనుమానితులు పరారీ.. ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు

కరోనా..కరోనా..ఈ కనిపించని పురుగు..అల్లకల్లోలం సృష్టిస్తోంది. వైరస్ బారిన పడిన వారిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తెలంగాణాలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. బాధితులందరూ ఇటీవల ఢిల్లీలో మతపరమైన సదస్సులో పాల్గొనడానికి వెళ్లిన ప్రయాణికులు,

Trending