OPPOSITION PARTIES RESPOND ON ADVANI WORDS

గొప్ప నాయకుడిని సొంత పార్టీ మర్చిపోవడం బాధాకరం

బీజేపీ సిద్ధాంతాలు, జాతీయవాదం గురించి ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎల్‌కే అద్వాణీ చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు స్పందించాయి. రాజకీయంగా వ్యతిరేకించే వారిని బీజేపీ ఎప్పుడూ ప్రత్యర్థులుగా చూసిందే తప్ప, దేశద్రోహులుగానో, శత్రువులుగానో పరిగణించలేదని ఆద్వానీ