nearly-50-lakh-salaried-persons-lost-their-jobs-in-july-says-report

వేతన జీవులపై కరోనా కాటు, ఒక్క నెలలో 50లక్షల ఉద్యోగాలు పోయాయి

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి, నెల జీతాలు పొందే ఉద్యోగులపైనా తీవ్రమైన ప్రభావాన్ని చూపింది. వేతన జీవులను కరోనా కాటేసింది. కొవిడ్‌-19 కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో ఒక్క జూలైలోనే 50లక్షల మంది నెలసరి