Curfew In Parts Of Shillong After 2 Killed

షిల్లాంగ్‌లో CAA నిరసనలు..ఇద్దరు మృతి

దేశ రాజధానిలో CAA నిరసనలు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. సీఏఏకు అనుకూలంగా, వ్యతిరేకంగా జరిగిన ఘర్షణలు, అల్లర్లలో దాదాపు 42మంది చనిపోయారు. అల్లర్లలో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. తాజాగా మేఘాలయలోకి నిరసనలు ప్రవేశించాయి.