అధినేతలో కొత్త మార్పుతో సంబరపడిపోతున్న తెలుగు తమ్ముళ్లు!

టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహారశైలిపై పార్టీలో ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు ఆమడ దూరంలో పెట్టే కార్యకర్తలను ఇప్పుడు దగ్గరికి తీస్తున్నారని, అవసరమైతే స్వయంగా ఫోన్ చేసి వారిని పరామర్శిస్తున్నారని

Trending