Amit Shah rules out imposing age-limit rule in BJP

నోరు జారారా.. వ్యూహమా : BJPలో చేరాలంటే యూత్ అయ్యి ఉండాలి

ఉద్యోగాల్లో, చదువుల్లో మాత్రమే కాదు రాజకీయాల్లోనూ ఏజ్ లిమిట్ (వయస్సు పరిమితి) వచ్చేసింది. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఈ సరికొత్త విధానానికి నాంది పలికింది. బీజేపీలో సీనియర్ విభాగంలో చేరాలంటే 75ఏళ్లకు మించి