Words War Between TRS And Congress Over Party Jumping

తెలంగాణలో క్యాష్ పాలిటిక్స్ హీట్ : కాంగ్రెస్, టీఆర్ఎస్ మాటల యుద్ధం

ఎమ్మెల్సీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. తెలంగాణలో మాటల యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. నువ్వొకటంటే.. నే రెండంటా అనే స్థాయిలో నేతలు మాటల తుటాలు పేలుస్తున్నారు. కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయం