Janasena And BJP Party Meeting In Vijayawada

కమల పవనాలు : బీజేపీ – జనసేన కలిస్తే..రాజకీయం మారుతుందా

బీజేపీ, జనసేన కలిస్తే ఏపీ రాజకీయం మారుతుందా? ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న ఇదే. ఏపీలో ఆసక్తికరమైన రాజకీయ మలుపు 2020, జనవరి 16వ తేదీ గురువారం చోటు చేసుకోబోతోంది. ఉదయం 11గంటలకు