Ex CM Siddaramaiah Caught On Camera Slapping Aide At Mysuru Airport

హాట్ టాపిక్ : కార్యకర్త చెంప ఛెళ్లుమనిపించిన మాజీ సీఎం 

రాజకీయంలో అపారమైన అనుభవం కర్నాటక మాజీ సీఎం సిద్ధరామయ్యది. అంతటి అనుభవం ఉన్న నేతకు అసహనం కూడా ఎక్కువే. దీంతో ఆయన తరచు వార్తలోకి ఎక్కుతుంటారు. ఈ క్రమంలో సిద్ధరామయ్య మరోసారి సహనం కోల్పోయి