Uncategorized2 years ago
చెర్వుగట్టు జాతర : 108 శివ లింగం ఇదే
నల్గొండ : తెలంగాణలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలలో ఒకటిగా భాసిల్లుతోంది నల్గొండ జిల్లాలోని శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి వారి ఆలయం. పరమ పవిత్ర క్షేత్రంగా భక్తుల నుంచి నీరాజనాలందుకుంటోంది. లోకకల్యాణార్థం పరశురాముడు 108 క్షేత్రాల్లో...