delhi-couple-harassed

కారులోనే దర్జాగా మందు కొట్టారు..ఆపై దంపతులను బెదిరించారు..వీడియో వైరల్

కారులో దర్జాగా మద్యం సేవిస్తున్నారు. అంతేగాకుండా..కారులో వెళుతున్న దంపతులపై బెదిరింపులకు దిగారు. ఈ ఘటనను ఎవరో వీడియో తీసి..సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. దీంతో పోలీసులు స్పందించారు. బెదిరింపులకు దిగిన ఇద్దరు యువకులను