మీ స్మార్ట్‌ఫోన్‌ను భద్రంగా Lock చేయండిలా? ఏది బెస్ట్ అంటే?

ఇప్పుడు ప్రతిఒక్కరి అరచేతిలో స్మార్ట్ ఫోన్ కామన్ అయిపోయింది.. ప్రతీది స్మార్ట్ ఫోన్‌లో సేవ్ చేసేస్తుంటారు. ఫోన్‌లోని పర్సనల్ డేటాను ఎవరూ చూడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ యూజర్లు సాధారణంగా ఫోన్ లాక్ చేస్తుంటారు..