Bill To Give Citizenship To Non-Muslim Immigrants Passed By Lok Sabha

బిల్లుకి ఆమోదం : పాక్, బంగ్లా ముస్లిమేతరులకు భారత పౌరసత్వం

కేంద్రం తన పంతం నెగ్గించుకుంది. విపక్షాలు కాదన్నా, వ్యతిరేకించినా ఫలితం లేకపోయింది. కీలకమైన పౌరసత్వ సవరణ బిల్లు పాస్ అయ్యింది. పౌరసత్వం బిల్లుకి లోక్‌సభ ఆమోదం తెలిపింది. పాకిస్థాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన