ITC chairman YC Deveshwar passes away

ITC చైర్మన్ దేవేశ్వర్ కన్నుమూత

ITCగ్రూప్ కి సుదీర్ఘకాలంపాటు ఎగ్జిక్యూటివ్ చైర్మన్,చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా వ్యవహరించిన యోగేష్ చందర్ దేవేశ్వర్(72) కన్నుమూశారు.కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ఆయన శనివారం(మే-11,2019)తుదిశ్వాస విడిచారు.దేవేశ్వర్ కి భార్య,కొడుకు ఉన్నారు. ఐసీటీ ఎదుగుదలలో దేవేశ్వర్ ది

Trending