TSRTC Strike Continues Passenger troubles

ఆర్టీసీ సమ్మె 21వ రోజు : బస్సులు అరకొర..ప్రయాణీకుల తిప్పలు

ఆర్టీసీ సమ్మె 21వ రోజుకు చేరుకుంది. అక్టోబర్ 05 నుంచి కార్మికులు సమ్మెలో ఉన్న సంగతి తెలిసిందే. అటు ప్రభుత్వం, ఇటు కార్మికులు పట్టువీడకపోతుండడంతో ప్రతిష్టంభన నెలకొంది. కోర్టు కూడా పలు సూచనలు చేసింది.

Trending