Railways New Rule

రైల్వే కొత్త రూల్ : అరగంట ముందే చేరుకోవాలి

ఢిల్లీ: రైలు ప్రయాణికులు ముఖ్య గమనిక. త్వరలో కొత్త రూల్ రానుంది. ఇకపై రైలు బయలుదేరే సమయానికి 20 నిమిషాల ముందే రైల్వేస్టేషన్‌కు చేరుకోవాల్సి ఉంటుంది. లేదంటే మీ ప్రయాణం క్యాన్సిల్ అయ్యే ఛాన్స్