Music Composer Wajid Khan Passeway

బాలీవుడ్ లో మరో విషాదం : మ్యూజిక్ డైరెక్టర్ కన్నుమూత

సినీ ఇండస్ట్రీలో వరుసగా విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. వరుస మరణాలతో సినీ పరిశ్రమలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి. 2020, మే 31వ తేదీ ఆదివారం రాత్రి ప్రముఖ బాలీవుడ్ సంగత దర్శకుడు వాజీద్ ఖాన్