hats off : Wife of jawan killed in J&K joins army as officer

హ్యాట్సాఫ్ : ఆర్మీ అధికారిణిగా అమరజవాన్ భార్య 

డెహ్రాడూన్ : దేశం కోసం ప్రాణాలు అర్పించేంత త్యాగనిరతి అందరికి ఉండదు. నిత్యం ప్రాణాలతో చెలగాటమాడుతు..దేశ సరిహద్దుల్లో కంటిమీద కునుకు లేకుండా దేశాన్ని కాపాడే జవాన్ల అంకితభావం..త్యాగం గురించి చెప్పేందుకు మాటలు చాలవు. అలాగే