Rahul Gandhi has four passports, his other name is Raul Vinci, says Subramanian Swamy

రాహుల్ అజ్ణాత పేరు ఇదే

కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అజ్ణాత పేర్లు వెలుగులోకి వచ్చాయి.ఎవ్వరికీ తెలియకుండా పేర్లు మార్చుకుని రాహుల్ తిరుగుతున్నట్లు తెలిసింది.కాంగ్రెస్ నాయకులకు కూడా తెలియని విషయం తనకు తెలుసంటూ మరోసారి గాంధీ ఫ్యామిలీపై సంచలన ఆరోపణలు చేశారు

Trending