who left their awives of NRI husbands passports of  canceled

భార్యలను వదిలి వెళ్లిన NRI భర్తల పాస్ పోర్టులు రద్దు : కేంద్ర మంత్రి మేనకా గాంధీ

ఢిల్లీ : భారతీయ మహిళలను పెళ్లిచేసుకుని, విదేశాలకు తీసుకెళ్లకుండా, వదిలి వెళ్లిపోయిన ఎన్నారై భర్తలపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝళిపించింది.  భార్యలను ఇండియాలో వదిలేసి, విదేశాలకు పారిపోయిన 45 మంది ఎన్నారై భర్తల పాస్