24గంటల్లో 24వేలకు పైగా కేసులు.. అమెరికా, బ్రెజిల్ తర్వాత ఇండియానే!

అమెరికా, బ్రెజిల్ తరువాత భారతదేశంలో కరోనా వైరస్ సోకిన రోగుల సంఖ్య ప్రపంచంలో వేగంగా పెరుగుతోంది. భారతదేశంలో మొత్తం కరోనా సోకిన వారి సంఖ్య ఆరున్నర లక్షలకు మించిపోయింది. ఆరోగ్య మంత్రిత్వశాఖ తాజా సమాచారం

Trending