తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి కరోనాను పోగొట్టొచ్చు: స్టడీ

తల్లి పాలు ప్యాశ్చరైజ్ చేసి అందులో ఉన్న కరోనా వైరస్ ను పోగొట్టచ్చని కొత్త స్టడీ బయటపెట్టింది. ‘నిజానికి తల్లి పాల నుంచి కరోనా వైరస్ పిల్లలకు సోకుతుందనే దానిలో ఎటువంటి కన్ఫర్మేషన్ లేకపోయినా