TDP MLA Amanchi Krishna Mohan Goodbye To Party | To Meet Ys Jagan And Join in YSRCP

ఆమంచి వ్యాఖ్యలు : జగనే బెటర్ : పసుపు-కుంకుమ అపవిత్రం చేశారు

టీడీపీ తీసుకొచ్చిన పసుపు-కుంకుమ అపవిత్రంగా వ్యాఖ్యానించారు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్. టీడీపీకి రాజీనామా చేసి.. జగన్ తో భేటీ అయ్యారు ఆయన. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ 10 సంవత్సరాల రాజధానిగా ఉందని..