Prime Minister Narendra Modi celebrated #Diwali in Rajouri district with Army personnel

సైనికుల శౌర్యం…దేశం సురక్షితం : కశ్మీర్ లో సైనికులకు స్వీట్లు తినిపించిన మోడీ

పాకిస్తాన్ సరిహద్దుల్లో ప్రధాని మోడీ అడుగుపెట్టారు. మోడీ ఇవాళ(అక్టోబర్-27,2019)జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లాలో  సైనికులతో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఆర్మీ సిబ్బందికి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. సైనికులతో మచ్చటించారు. సైనికులకు స్వయంగా తన చేతులతో

Trending