భారత్-చైనా సరిహద్దులో యుద్ధ విమానాలు

సరిహద్దుల్లో కయ్యానికి కాలు దువ్వుతున్న చైనాకు బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమౌతోంది. బోర్డర్ లో డ్రాగెన్ కుట్రలను చిత్తు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగింది. ఇండో- చైనా బోర్డర్ లోని ఫార్వర్డ్ ఎయిర్