How South Korean plan is helping Kerala tackle coronavirus, Two set of Maps report for Trace, track and test

కరోనా లక్షణాలతో కేరళ నుంచి తప్పించుకోలేరు… దక్షిణకొరియా తరహాలో ప్రతిఒక్కరినీ ట్రాక్ చేసి, ట్రీట్ చేస్తారు

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‌‌ను చైనా తర్వాత విజయవంతంగా కంట్రోల్ చేసిన దేశాల్లో సౌత్ కొరియా ఒకటి. అయినప్పటికీ గురువారం నాటికి దక్షిణ కొరియాలో 114 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. ఆరుగురు మృతిచెందారు.