8 Apache helicopters inducted into IAF at Pathankot airbase

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ హై అలర్ట్ : బోర్డర్ లో అపాచీ హెలికాఫ్టర్ల మోహరింపు

పాకిస్తాన్‌పై దాడి చేయడానికి భారత్ వేగం పెంచింది. యుద్ధ సన్నాహాల్లో భాగంగా మల్టీ పర్పస్‌గా వాడగల 8 హెలికాప్టర్లను రంగంలోకి దించింది. అమెరికాలో తయారుచేసిన అపాచీ గార్డియన్ ఎటాక్ AH-64E హెలికాప్టర్లను పఠాన్ కోట్‌లోని ఎయిర్