Meet the woman behind India's first covid testing kit

హ్యాట్సాఫ్ మేడమ్, భారతదేశం మొదటి కరోనా టెస్టింగ్ కిట్ వెనుకున్న మహిళ ఈమే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఏదైనా హాట్ టాపిక్ ఉందంటే అది కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి గడగడలాడిస్తోంది. వేల సంఖ్యలో ప్రజలను బలితీసుకుంది. ఇంకా కరోనా బారిన పడుతున్నవారి, చనిపోతున్న వారి సంఖ్య