Corona virus outbreak confuse pathogen with beer

కరోనా వైరస్ : ఆ బీర్ సేల్స్ ఢమాల్..ఎందుకు ?

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాలో మొదలైన ఈ వైరస్..మెల్లిమెల్లిగా ఇతర దేశాలకు వ్యాపిస్తోంది. చైనాలో వుహానాలో ఈ వైరస్ ధాటికి చాలా మంది చనిపోతున్నారు. 110 మంది వరకు మృతి చెందినట్లు అంచనా.

Trending